అయోధ్య రామాలయం థీమ్‌తో డైమండ్ నెక్లెస్ (వీడియో)

585చూసినవారు
అయోధ్యలో రామ మందిరామందిరాన్ని నిర్మిస్తునతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఆలయం థీమ్‌తో సూరత్‌లోని కళాకారులు డైమండ్ నెక్లెస్‌ను తయారు చేశారు. ఈ నెక్లెస్ తయారీకి కళాకారులు సుమారు 5000 అమెరికన్ వజ్రాలను వాడారు. దాదాపు రెండు కేజీల వెండితో ఈ నెక్లెస్‌ను రూపొందించారు. 40 మంది కళాకారులు 35 రోజులు కష్టపడి ఈ డైమండ్ నెక్లెస్ తయారు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్