యాజ్ టీజ్ ఆధార్ కార్డునే దించేశారు.. పెళ్లి కార్డు ఫొటో వైరల్

67చూసినవారు
యాజ్ టీజ్ ఆధార్ కార్డునే దించేశారు.. పెళ్లి కార్డు ఫొటో వైరల్
పెళ్లంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురానుభూతి. తరతరాలు గుర్తుండిపోయేలా పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటారు. అయితే ఈ మధ్య వెడ్డింగ్ కార్డ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌కు చెందిన దంపతుల వెడ్డింగ్ ఇన్విటేషన్‌ గెస్ట్‌లను సర్‌ప్రైజ్ చేసింది. తమ పెళ్లి కార్డులను సేమ్ టు సేమ్ ఆధార్ కార్డులాగా తయారు చేయించడంతో కార్డును చూసిన వారంతా షాక్ అవుతున్నారు. దీనిని ఒకతను ట్విట్టర్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్