విజ్ఞాన్ యూనివర్సిటీలో B.Tech-2024 అడ్మిషన్స్ ప్రారంభం

52చూసినవారు
విజ్ఞాన్ యూనివర్సిటీలో  B.Tech-2024 అడ్మిషన్స్ ప్రారంభం
ఇంటర్మీడియట్‌ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులందరికీ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ తరుపున అభినందనలు. మీ భవిష్యత్‌ ప్రయత్నాల్లో మీరు ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
గడిచిన 47 సంవత్సరాలుగా విద్యలో అగ్రగామి సంస్థగా ఉంటూ.. కంప్యూటర్‌ సైన్స్‌ నుండి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ, బయోమెడికల్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెకానికల్‌ మరియు సివిల్‌ ఇంజినీరింగ్‌తో పాటు ఇతర బీటెక్‌ కోర్సులను కూడా విద్యార్థులకు అందిస్తున్నాము.
కింద ఉన్న లింక్‌ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. మరింత సమాచారం కోసం 77 99 427 427లో మమ్మల్ని సంప్రదించండి.
https://bit.ly/3xhKEjO

సంబంధిత పోస్ట్