'కన్నప్ప' మూవీ షూట్‌కు ప్రభాస్?

592చూసినవారు
'కన్నప్ప' మూవీ షూట్‌కు ప్రభాస్?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు లీడ్ రోల్‌లో 'కన్నప్ప' చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ హీరో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూట్ కోసం ప్రభాస్ డేట్స్ ఇచ్చినట్లు సినీ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 12 నుంచి ఐదు రోజుల పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే షూటింగ్‌లో పాల్గొననున్నట్లు పేర్కొన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్