'ఆర్సీబీ కప్ కొట్టే వరకూ స్కూల్‌కి వెళ్లను'

51చూసినవారు
'ఆర్సీబీ కప్ కొట్టే వరకూ స్కూల్‌కి వెళ్లను'
ఐపీఎల్ ఫ్రాంఛైజీస్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఈ టీమ్‌ను ఆరాధిస్తారు. తాజాగా ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌లో ఈ జట్టుకు చెందిన ఓ చిన్నారి ఫ్యాన్ 'ఆర్సీబీ కప్ కొట్టే వరకూ స్కూల్‌కి వెళ్లను' అనే ప్లకార్డుతో కనిపించింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావటంతో స్కూలుకు వెళ్లొద్దని గట్టి ప్లాన్ వేసిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్