బాబా అవతారమెత్తిన క్రికెటర్ (VIDEO)

59చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ క్రికెటర్‌కు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ కుర్చీలో కూర్చుని ఉండగా.. అతన్ని ముగ్గురు వ్యక్తులు పైకి లేపారు. సీరియస్ లుక్‌లో ఉన్న శిఖర్.. తిరుగుతున్న ఫ్యాన్‌ను ఆపేశాడు. ఈ సమయంలో ఎదురుగా పూనకం వచ్చి ఊగిపోతున్నట్లు కనిపించిన ఇద్దరు భక్తులను తాకి వారిని కంట్రోల్ చేసేస్తాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్