బాబాయ్ విజయం.. మా కుటుంబానికి గర్వకారణం: చరణ్

1915చూసినవారు
బాబాయ్ విజయం.. మా కుటుంబానికి గర్వకారణం: చరణ్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలుపు సొంతం చేసుకున్నారు. దీంతో.. మెగా ఫ్యామిలీ రిజల్ట్ సమయంలో ఎమోషనల్ అయ్యారు. పవన్ కల్యాణ్ విజయంపై ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి పలువరు స్పందించగా.. తాజాగా రామ్ చరణ్ పోస్ట్ పెట్టాడు. బాబాయ్ విజయానికి గర్విస్తూ.. ‘మా కుటుంబానికి గర్వకారణమైన రోజు! అద్భుతమై విజయం సాధించిన పవన్ కల్యాణ్‌కు నా శుభకాంక్షలు’ అంటూ చెప్పుకొచ్చాడు.

సంబంధిత పోస్ట్