అక్కడా.. ఇక్కడా బీజేపీకి 8 సీట్లే

56చూసినవారు
అక్కడా.. ఇక్కడా బీజేపీకి 8 సీట్లే
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సత్తాచాటింది. తెలంగాణలో ఇప్పటికే 8 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ 8 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ 8 అసెంబ్లీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి NO.8 బాగా కలిసొచ్చిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్