ట్రోల్స్​పై బాబర్ సీరియస్.. వాళ్లందరిపై లీగల్ యాక్షన్

67చూసినవారు
ట్రోల్స్​పై బాబర్ సీరియస్.. వాళ్లందరిపై లీగల్ యాక్షన్
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ తనను ట్రోల్ చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో పాక్ వైఫల్యానికి బాబర్ ముఖ్య కారణం అంటూ పలువురు మాజీ క్రికెటర్లు, యూట్యూబర్లు కొన్ని రోజులుగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై బాబార్​తోపాటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సీరియస్​గా ఉంది. ట్రోల్స్​ వీడియోలను సేకరించే పనిలో ఉంది. వాటిని పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.

సంబంధిత పోస్ట్