గ్రాండ్‌గా సోనాక్షి మెహందీ వేడుక.. ఫొటో వైరల్

54చూసినవారు
గ్రాండ్‌గా సోనాక్షి మెహందీ వేడుక.. ఫొటో వైరల్
బాలీవుడ్ నటి సోనాక్షి తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను జూన్ 23న వివాహం చేసుకోనున్నారు. ముంబైలో జరిగే ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. తాజాగా మెహందీ వేడుక జరగ్గా దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. అయితే, ఈ వివాహం తన పేరెంట్స్‌కి ఇష్టం లేదని వస్తోన్న వార్తలను సోనాక్షి సిన్హా తండ్రి శత్రుఘ్న సిన్హా ఖండించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్