వైసీపీ కార్యాలయానికి నోటీసులు (వీడియో)

13972చూసినవారు
విశాఖలోని ఎండాడలో ఉన్న వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారని, వారంలోపు సరైన వివరణ ఇవ్వాలని, లేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని జీవీఎంసీ అధికారులు నోటీసులు అంటించారు. కాగా, ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్