బొప్పాయి సాగులో యాజమాన్య పద్ధతులు

57చూసినవారు
బొప్పాయి సాగులో యాజమాన్య పద్ధతులు
సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా బొప్పాయి సాగులో మంచి దిగుబడులు పొంది లాభాలు సొంతం చేసుకోవచ్చు. నీరు ఎక్కువగా నిలువ ఉండటం వల్ల కాండం కుళ్ళిపోతుంది. దీని నివారణకు మొక్క మొదలు వద్ద నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ అనే మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి మొదళ్లలో పోయాలి. రసం పీల్చే పురుగులు నివారణకు ప్రొఫెనోపాస్ లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారి చేసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్