CSK ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్

1059చూసినవారు
CSK ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్
చెన్నై సూపర్ కింగ్స్‌ అభిమానులకు చేదు వార్త ఎదురైంది. సీఎస్‌కే స్టార్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ జట్టుకు దూరమయ్యాడు. వీసా పనుల నిమిత్తం భారత్‌ను విడిచి తమ స్వదేశానికి చేరాడు. ఈ నేపథ్యంలో ఉప్పల్ వేదికగా శుక్రవారం జరగనున్న SRH మ్యాచ్‌కు అందుబాటులో ఉండట్లేదు. కాగా వీసా ప్రక్రియ ముగించుకుని ఆదివారం లేదా సోమవారం తిరిగి ఇండియాకు ముస్తాఫిజుర్ బయల్దేరనున్నాడు.

సంబంధిత పోస్ట్