హాల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఆహ్వానం

56చూసినవారు
హాల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఆహ్వానం
నాసిక్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లో 58 నాన్ ఎగ్జిక్యూటివ్ ఆపరేటర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. పోస్టును అనుసరించి టెన్త్, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై 28 ఏళ్ల వయసులోపు వారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు 23 వేలు వేతనం ఇవ్వబడును. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 30వ తేదీ లోపు https://optnsk.reg.org.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోగలరు.

సంబంధిత పోస్ట్