2014లో రాజకీయ ప్రవేశం చేసిన బాలయ్య

70చూసినవారు
2014లో రాజకీయ ప్రవేశం చేసిన బాలయ్య
న‌ట‌న‌తో పాటు రాజ‌కీయాల్లోనూ కొన‌సాగుతున్నారు బాల‌కృష్ణ. 2014 శాసనసభ ఎన్నికల్లో మొదటి సారి నందమూరి కుటుంబానికి అత్యంత సెంటిమెంట్ అయిన హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 16,000 ఓట్ల పైగా ఆధిక్యతతో గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో బాలయ్య 2వ సారి హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 3వ సారి హిందూపురం నుంచి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రజల మన్ననలను అందుకున్నారు.

సంబంధిత పోస్ట్