స్మోకింగ్‌ చేసేవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే డేంజరులో పడ్డట్టే.?

76చూసినవారు
స్మోకింగ్‌ చేసేవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే డేంజరులో పడ్డట్టే.?
పొగ తాగే వారిలో ఈ లక్షణాలు కనిపిస్తే వారి ఆరోగ్యం డేంజరులో పడ్డట్టే అని నిపుణులు చెబుతున్నారు. పొగాకు ఊపిరితిత్తులలో క్యాన్సర్ కణాలను కలిగిస్తుంది. తీవ్రమైన దగ్గు, ఛాతీ నొప్పి, నిద్రలేమి లక్షణాలు కనిపిస్తాయి. పొగాకు వాడే వ్యక్తులు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల వ్యాధులకు ఎక్కువ అవకాశం ఉందని చెబుతున్నారు. పొగాకులో ఉండే రసాయనాలు రక్తనాళాల్లోకి చేరి వాటిని దెబ్బతీస్తాయి. ఇది మెదడును దెబ్బతీస్తుంది పక్షవాతం కలిగిస్తుంది.

సంబంధిత పోస్ట్