అల్లు అర్జున్ పతనం మొదలైంది: కిరాక్ ఆర్పీ

85చూసినవారు
అల్లు అర్జున్ పతనం మొదలైంది: కిరాక్ ఆర్పీ
అల్లు అర్జున్‌పై జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అల్లు అర్జున్ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకో. నేను విమర్శలు చేస్తే మీరు నన్ను ఏమైనా చేసుకోండి. కానీ ఇంట్లో ఆడవాళ్ల జోలికి వస్తే బాగుండదు. ఇంత దిగజారీ గొడవలకు వస్తారని అనుకోలేదు. నేను ఎవ్వరికి భయపడను. నువ్వు అల్లు అర్జున్ అయితే.. నేను కిరాక్ ఆర్పీని. ఇంట్లో ఆడవాళ్లపై దాడికి నీ ఆర్మీని పంపినప్పుడే నీ పతనం మొదలైంది గుర్తు పెట్టుకో.’ అని అన్నారు.