బ్యాటింగ్‌లోనే ఇబ్బంది పడ్డాం: బాబర్

55చూసినవారు
బ్యాటింగ్‌లోనే ఇబ్బంది పడ్డాం: బాబర్
బౌలర్లు పిచ్‌ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని అదరగొట్టారని, బ్యాటింగ్‌లోనే ఇబ్బంది పడ్డామని పాక్ కెప్టెన్ బాబర్ అన్నారు. ’వరుసగా వికెట్లను కోల్పోవడమూ నష్టం చేసింది. ఎక్కువ డాట్‌ బాల్స్‌గా వదిలేశాం. స్ట్రైక్‌ను రొటేట్ చేయడంలో విఫలమయ్యాం. పిచ్‌ను తప్పుబట్టేందుకు ఏంలేదు. మేం ఎక్కడ పొరపాట్లు చేశామనేది చర్చించుకుని మిగతా మ్యాచుల్లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం’’ అని బాబర్ వ్యాఖ్యానించాడు.

సంబంధిత పోస్ట్