ఇవాళ నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు

83చూసినవారు
ఇవాళ నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు
నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటసింహంగా గుర్తింపు సాధించుకున్నారు బాలకృష్ణ. ఆయనను ఫ్యాన్స్ అంతా ప్రేమగా బాలయ్య, ఎన్‌బీకే అని పిలుచుకుంటారు. ఒకవైపు హీరోగా, మరోవైపు పొలిటీషియన్‌గా ఎన్నో విజయాలను సాధించారు. 100కు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీకి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఇవాళ నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు.

సంబంధిత పోస్ట్