బాల్క సుమన్ ఓ చిల్లరగాడు: కడియం

58చూసినవారు
బాల్క సుమన్ ఓ చిల్లరగాడు: కడియం
BRS మాజీ MLA బాల్క సుమన్‌పై మాజీ మంత్రి, ఘన్‌పూర్ MLA కడియం శ్రీహరి సీరియస్ అయ్యారు. బాల్క సుమన్ ఓ చిల్లరగాడు అంటూ మండిపడ్డారు. చిల్లరగాళ్ల మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు. బలవంతుడిని కాబట్టే BRS నేతలు అంతా తనను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. BRS నేతలు ఆరోపిస్తున్నట్లుగా తెలంగాణలో కరువుకు కాంగ్రెస్ పార్టీ కారణం కాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్