బంతి పూల సాగు.. యాజమాన్య పద్ధతులు

84చూసినవారు
బంతి పూల సాగు.. యాజమాన్య పద్ధతులు
ఆఫ్రికన్ జెయింట్ ఆరెంజ్ డబుల్, ఆఫ్రికన్ ఎల్లో జెయింట్ డబుల్, క్రాక్ జాక్, గోల్డెన్ ఏజ్ వంటి బంతి పూల ర‌కాలు మ‌న దేశంలో సాగుకు అనుకూల‌మైన‌వి. ఎకరాకు స‌రిపోయే నారును పెంచటానికి 800 గ్రాముల విత్తనాలు అవసరం అవుతాయి. నాటిన 55-60 రోజుల వరకు అంటే శాఖీయ పెరుగుదల సమయంలోనూ, పూత దశలోనూ నేలలో తగినంత తేమ ఉండేలా చూడాలి. ఏ దశలోనైనా మొక్కలు నీటి ఎద్దడికి గురైతే, పెరుగుదల, పూల దిగుబడి తగ్గుతుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లోనే పూలు కోయడం శ్రేయస్కరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్