కూటమి ప్రభుత్వంలో లా అండ్‌ ఆర్డర్‌ గాడి తప్పింది: కొట్టు సత్యనారాయణ

75చూసినవారు
కూటమి ప్రభుత్వంలో లా అండ్‌ ఆర్డర్‌ గాడి తప్పింది: కొట్టు సత్యనారాయణ
AP: వైసీపీ మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా మాట్లాడుతూ.. శిలాఫలకాన్ని జేసీబీతో కూల్చడం నీచమైన చర్య అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కూటమికి చెందిన కార్యకర్తలు, నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ అదుపుతప్పిందన్నారు. కాగా, బుధవారం రాత్రి 22 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్