వేడి నీళ్లతో స్నానం చేస్తే ఈ జబ్బు రావడం ఖాయం

1063చూసినవారు
వేడి నీళ్లతో స్నానం చేస్తే ఈ జబ్బు రావడం ఖాయం
చాలామంది రోజు వేడి నీటితో స్నానం చేయడానికి అలవాటు పడి ఉంటారు. ఒళ్ళు నొప్పులు వంటివి వేడి నీటి స్నానంతో దూరం అవుతాయని భావిస్తారు. నిజానికి వేడి నీటితో స్నానం చేయడం వలన సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజూ వేడి నీటితో స్నానం చేయడం వల్ల దద్దుర్లు, తామర, మొటిమలు లేదా దురద వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వేడినీళ్లకు బదులు గోరువెచ్చని నీళ్లలో మాత్రమే స్నానం చేయడం మంచిది. చాలా వేడి నీటిని తలపై ఉపయోగించడం వల్ల జుట్టు దెబ్బతింటుందని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్