బ‌తుక‌మ్మ పాట పాడిన మంత్రి సీత‌క్క‌ (వీడియో)

75చూసినవారు
మంత్రి సీతక్క బతుక‌మ్మ పాట పాడి ఆకట్టుకున్నారు. మంగళవారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీతక్క హాజరై మహిళలతో కలసి ఆడిపాడారు. మంత్రి స్వయంగా 'ఒక్కేసి పువ్వేసి చందమామా' అంటూ బతుకమ్మ పాట పాడి మహిళలను ఉత్సాహపరిచారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్