భూ పొరల్లో తీవ్ర ఒత్తిడి వల్లే.. ఫ్లోరోసిస్

63చూసినవారు
భూ పొరల్లో తీవ్ర ఒత్తిడి వల్లే.. ఫ్లోరోసిస్
భూ అంతర్భాగంలోని పొరల్లో ఉన్న భూగర్భజలాలు నిత్యం అటు ఇటు ప్రవహిస్తుంటాయి. దీని వల్లే కొన్ని బోరుబావుల నుంచి ఆగి, ఆగి నీళ్లు రావడం, కొన్నింటిలో ఎక్కువగా నీళ్లు రావడం జరుగుతుంటుంది. జలాలను ఎక్కువగా వాడటం వల్ల భూపొరల్లో తీవ్ర ఒత్తిడి నెలకొంటోంది. దీని వల్ల అందులోని రాతిఫలకల్లో ఉన్న ఫ్లోరైడ్‌ అత్యధిక శాతం నీటిలో కలిసి ఫ్లోరోసిస్‌ వ్యాధికి కారణమవుతుంది. వాననీటి సంరక్షణ పద్ధతులతో పాటూ ఉపరితల నీటిని తాగడం వల్లే ఈ సమస్యను పరిష్కరించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్