BECILలో 170 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

82చూసినవారు
BECILలో 170 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ
బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) 170 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ నర్సింగ్‌తో పాటు పని అనుభవం అవసరం. వయసు 30 ఏళ్లు. నెలకు వేతనం రూ.28 వేలు ఇస్తారు. స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 4లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ www.becil.com/Vacancies.

సంబంధిత పోస్ట్