ఆంటీ అంటావా? దమ్ముంటే స్టేజ్‌పైకి రారా?: అనసూయ (VIDEO)

58చూసినవారు
అనసూయ చాలా ఏళ్లుగా చెబుతూనే ఉంది.. తనను ఎవరైనా అంటీ అని పిలిస్తే చిర్రెత్తుకొస్తుందని. అయినా సోషల్ మీడియా యువత ఆమెను ఆంటీ అంటూ ఆటపట్టిస్తుంటారు. అయితే, మార్చి 14న హైదరాబాద్‌లోని ఒక హోలీ ఈవెంట్‌కి గెస్ట్‌గా వెళ్లిన అనసూయను అక్కడ క్రౌడ్‌లో ఒకడు ‘ఆంటీ’ అని పిలిచాడు. దీంతో అనసూయకి ఎక్కడలేని కోపం వచ్చింది. దమ్ముంటే స్టేజ్ పైకి రారా అంటూ సవాలు విసిరింది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

సంబంధిత పోస్ట్