తెలంగాణలో సోమవారం దారుణ హత్య జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాల గ్రామం మాజీ సర్పంచ్ మెంచు చక్రయ గౌడ్‌పై గుర్తుతెలియని దుండగులు గొడ్డళ్ళతో దాడి చేసి చంపేశారు. కాగా, ఈ దారుణ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసుల అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.