ఆమెలా ఉండడం వల్లే నాకు బాలీవుడ్‌లో అన్ని ఆఫర్లు: తాప్సీ

80చూసినవారు
ఆమెలా ఉండడం వల్లే నాకు బాలీవుడ్‌లో అన్ని ఆఫర్లు: తాప్సీ
తాజాగా ఓ ఈవెంట్‌లో హీరోయిన్ తాప్సీ మాట్లాడుతూ 'నటి ప్రీతీ జింటాకు నేను న్యూ వెర్షన్ అని చాలామంది భావిస్తారు. ఆ కారణంగానే నాకు బాలీవుడ్‌లో ఛాన్స్‌లు వస్తున్నాయి. ఆమె ఎంత పాజిటివ్‌ ఎనర్జీతో ఉంటారో అందరికీ తెలుసు. ప్రత్యక్షంగానైనా పరోక్షమైనా హిందీ చిత్ర పరిశ్రమలో ఉండడానికి కారణమైన ప్రీతీకి ఎప్పుడూ అపకీర్తి తీసుకురాను. ఆమెలానే ప్రేక్షకులను అలరించేందుకు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటా’’ అని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్