సచివాలయంలో చంద్రబాబుతో పవన్ భేటీ

85చూసినవారు
సచివాలయంలో చంద్రబాబుతో పవన్ భేటీ
అమరావతిలోని సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. సచివాలయ ఉద్యోగులు పవన్ కళ్యాణ్‌ను ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చలు జరిపారు.

సంబంధిత పోస్ట్