దేశ వ్యాప్తంగా జియో సేవలు డౌన్

62చూసినవారు
దేశ వ్యాప్తంగా జియో సేవలు డౌన్
ప్రముఖ టెలికాం నెట్వర్క్ జియోలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న యూజర్లు వాట్సప్, ఇన్స్టాగ్రామ్,స్నాప్ చాట్, యూట్యూబ్, గూగుల్ లను వినియోగించు కోలేకపోతున్నామంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్ డిటెక్టర్ మేరకు.. మొబైల్ ఇంటర్నెట్ లో సమస్యలు తలెత్తుతున్నాయని 54 శాతం ఫిర్యాదు చేయగా.. 38 శాతం జియో ఫైబర్, 7 శాతం మొబైల్ నెట్ వర్క్ సమస్య ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్