బెన్ డకెట్ హాఫ్ సెంచరీ

60చూసినవారు
బెన్ డకెట్ హాఫ్ సెంచరీ
ఇంగ్లాండ్ ఓపెనర్‌ డకెట్‌ హాఫ్ సెంచరీ చేశాడు. 11 ఫోర్లు బాది 39 బంతుల్లోనే అర్ధ శతకం నమోదు చేశాడు. ప్రస్తుతం 52 బంతుల్లో 14 ఫోర్లు కొట్టి 68 పరుగులు చేశాడు. భారత్ బౌలర్లు వికెట్‌ కోసం శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ స్కోరు 89/1 (13.1 ఓవర్లు).

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్