టాస్ గెలిచిన బెంగళూరు (వీడియో)

76చూసినవారు
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది.
SRH: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్క్‌రమ్, నితీష్ రెడ్డి, క్లాసెన్, సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, ఉనద్కట్, నటరాజన్.
RCB: విరాట్ కోహ్లీ, డుప్లిసెస్, విల్ జాక్స్, పాటిదర్, సౌరవ్ చౌహాన్, దినేశ్ కార్తీక్, లామ్‌రోర్, విజయ్‌కుమార్ వైశాక్, టాప్లే, ఫెర్గుసన్, యాష్ దయాల్.

సంబంధిత పోస్ట్