టాస్ గెలిచిన బెంగళూరు

66చూసినవారు
టాస్ గెలిచిన బెంగళూరు
WPLలో భాగంగా బెంగళూరు వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. జట్టు వివరాలు.
DCW: లానింగ్, షఫాలి వర్మ, రోడ్రిగ్స్, అలైస్, కేప్, జొనాస్సెన్, అరుంధతి రెడ్డి, మిన్ను మణి, భాటియా, రాధా యాదవ్, షికా పాండే.
RCBW: మంధాన, సోఫియా డివైన్, మేఘన, డి క్లెర్క్, రిచా ఘోష్, వేరేహం, సోఫియా, శ్రేయాంక, సిమ్రాన్, ఆశా, రేణుకా సింగ్.

సంబంధిత పోస్ట్