ఆకట్టుకుంటున్న ‘గామి’ ట్రైలర్ (వీడియో)

1074చూసినవారు
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో యువ దర్శకుడు విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘గామి’. ఈ మూవీలో హీరోయిన్‌గా చాందిని చౌదరి నటిస్తోంది. తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ఐ మ్యాక్స్‌లో జరిగిన ట్రైలర్ ఈవెంట్‌లో ఈ చిత్రం ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేశారు. విశ్వక్సేన్ యాక్టింగ్, డైలాగ్స్, విజువల్స్, BGM ఆకట్టుకున్నాయి. ఈ మార్చి 8న విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్