ఉదయం పూట తినకూడని పండ్లు ఇవే

537చూసినవారు
ఉదయం పూట తినకూడని పండ్లు ఇవే
ఆరోగ్యమే మహా భాగ్యం అనే విషయం అందరికీ తెలిసిందే.! నారింజ, ద్రాక్ష, నిమ్మ వంటి పండ్లలో ఆమ్ల శాతం ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటే కడుపులో చికాకు, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ కు కారణం అవుతాయి. అందుకే ఈ పండ్లను అవసరం మేర తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్