రెండు సినిమాలకు ఉత్తమ నటుడి అవార్డు

531చూసినవారు
రెండు సినిమాలకు ఉత్తమ నటుడి అవార్డు
రామ్‌చరణ్ 2007లో చిరుత సినిమాతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతమవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు, నంది స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. ఆ తర్వాత SS రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడంతో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు, నంది స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. ఇలా ఇప్పటివరకు 15 సినిమాలలో నటించారు.

సంబంధిత పోస్ట్