ఏఐని దాటి ఏజీఐ కాలం వచ్చేస్తోంది

85చూసినవారు
ఏఐని దాటి ఏజీఐ కాలం వచ్చేస్తోంది
ఏఐని దాటి ఏజీఐ కాలం వచ్చేస్తోంది. మనిషిలా ఆలోచించి, మసలుకొనే మేధే ఈ ఏజీఐ! కృత్రిమ మేధలో వేగంగా సాగుతున్న పరిశోధనల వల్ల ఏజీఐ ఆవిష్కరణ త్వరలోనే జరుగుతుందనే ఊహాగానాలు శాస్త్రరంగంలో ఊపందుకున్నాయి. కొంతమంది వచ్చేనెలలోనే ఏజీఐ వచ్చేస్తోందంటుంటే... మరికొందరు జనవరికల్లా వస్తుందని... ఇంకొందరేమో 2030 దాకా పడుతుందని అంటున్నారు. మొత్తానికి ఏజీఐ దిశగా పరిశోధన వేగవంతమైందన్నది వాస్తవం!

సంబంధిత పోస్ట్