అయోధ్య ఆలయం అనుకుని పొరబడిన భజ్జీ!

1566చూసినవారు
అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ట్విటర్లో 'జై శ్రీరామ్' అని ఓ వీడియో షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మిరుమిట్లు గొలుపుతూ ఆకట్టుకుంటున్న ఆ ఆలయం నిజానికి రామమందిరం కాదట. అది కోల్​కతాలో గతేడాది దసరా నవరాత్రుల సందర్భంగా రామమందిరం నేపథ్యంలో రూపొందించిన దుర్గాదేవి మండపం. ఈ వీడియో వైరలవుతున్న నేపథ్యంలో ఓ నెటిజన్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్