భట్టి, ఉత్తమ్‌ వెళ్లాల్సిన హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం

193215చూసినవారు
భట్టి, ఉత్తమ్‌ వెళ్లాల్సిన హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ వెళ్లాల్సిన హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. సూర్యాపేట నుంచి బయలుదేరాల్సి ఉండగా హెలికాఫ్టర్‌ మొరాయించింది. హెలికాఫ్టర్‌ రద్దుతో భట్టి, ఉత్తమ్‌ కుమార్ రోడ్డు మార్గంలో బయల్దేరారు.

సంబంధిత పోస్ట్