ఉత్తరాఖండ్‌లో UCC బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

81చూసినవారు
ఉత్తరాఖండ్‌లో UCC బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకే విధమైన నిబంధనలు ఉండాలనే లక్ష్యంతో రూపొందించిన ఉమ్మడి పౌరసత్వ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు తాజాగా రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సంతకం చేశారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టంగా మారింది. దీంతో యూసీసీ బిల్లును ఆమోదించిన ఏకైక రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్