వేసవిలో వరి పంట నిర్వాహణ

56చూసినవారు
వేసవిలో వరి పంట నిర్వాహణ
వేసవిలో ఉష్ణోగ్రతల దృష్ట్యా పంట దశ, నేల స్వభావాన్ని బట్టి నీటి తడులు ఇచ్చుకోవాలి. వరి పంటలో పొట్ట, పూత దశల్లో 0.5% కె.ఎన్‌.03 పిచికారి చేస్తే వరి పంటలో అధిక ఉష్ణోగ్రతలతో కలిగే దిగుబడి నష్టాన్ని తగ్గించవచ్చు. దుబ్బు చేసే దశ నుంచి అంకురం దశ వరకు పొలంలో 2 సెం.మీ. నీరు నిలువ ఉంచాలి. అంకురం దశ నుంచి పూత దశ వరకు పొలంలో 5 సెం.మీ. వరకు నీరు నిలువ ఉంచాలి. నీటి లభ్యత తక్కువగల ప్రాంతాల్లో ఆరుతడి పద్ధతిలో నీటి తడులు ఇవ్వాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్