ముఖ్తార్ అన్సారీకి జీవితఖైదు

594చూసినవారు
ముఖ్తార్ అన్సారీకి జీవితఖైదు
గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నేతగా మారిన ముఖ్తార్ అన్సారీకి వారణాసి ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు బుధవారం జీవిత ఖైదు విధించింది. నకిలీ పత్రాలు ఉపయోగించి ఆయుధ లైసెన్స్‌ పొందిన కేసులో కోర్టు తీర్పు వెల్లడించింది. జూన్ 1987లో ఘాజీపూర్‌లో డబుల్ బ్యారెల్ గన్ లైసెన్స్ పొందే సమయంలో జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్ సంతకాలను ఆయన ఫోర్జరీ చేశారు. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

సంబంధిత పోస్ట్