నాలుగేళ్ల కిందటే క్రికెట్‌ను వదిలేద్దామనుకున్నా: సిరాజ్‌

85చూసినవారు
నాలుగేళ్ల కిందటే క్రికెట్‌ను వదిలేద్దామనుకున్నా: సిరాజ్‌
మహమ్మద్ సిరాజ్‌ కు బీసీసీఐ జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఈ సందర్భంగా సిరాజ్ తన జీవిత విశేషాలను పంచుకున్నాడు. ’కఠినంగా శ్రమిస్తే తప్పకుండా ఫలితం దక్కుతుంది. అది నమ్మి ఆచరించా. నాలుగేళ్ల కిందట నేను క్రికెట్‌ను వదిలేద్దామని ఓ దశలో భావించా. విజయవంతం కాకపోతే అదే నాకు చివరి సంవత్సరం అనుకున్నా. కానీ, తర్వాత ఫామ్‌లోకి రావడంతో జట్టులో స్థానం నిలబెట్టుకోగలిగా ’’ అని సిరాజ్‌ తెలిపాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్