బైడెన్ విజయావకాశాలు సన్నగిల్లాయి

59చూసినవారు
బైడెన్ విజయావకాశాలు సన్నగిల్లాయి
అమెరికా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ జోరు అందుకుంటున్న వేళ.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయావకాశాలు తగ్గిపోయానని, పోటీపై తిరిగి పునరాలోచించుకోవాలని తన మిత్రులతో చెప్పినట్లు తెలిసింది. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్టు కథనం వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్