పార్శిల్ లో డెడ్ బాడీ కేసులో బిగ్ ట్విస్ట్

66చూసినవారు
పార్శిల్ లో డెడ్ బాడీ కేసులో బిగ్ ట్విస్ట్
AP: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన తులసి అనే మహిళకు ఇటీవల వచ్చిన డెడ్ బాడీ పార్శిల్ కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తులసి మరిది శ్రీధర్ వర్మ ఆ డెడ్ బాడీని పంపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ డెడ్ బాడీ బర్రె పర్లయ్యదిగా పోలీసులు గుర్తించారు. అయితే తులసి ఆస్తిపై కన్నేసిన శ్రీధర్ ఆమెను భయపెట్టలానే ఉద్దేశంతో అమాయకుడైన పర్లయ్యను హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్