రుణమాఫీపై బిగ్ అప్డేట్..!

53చూసినవారు
రుణమాఫీపై బిగ్ అప్డేట్..!
తెలంగాణలో రైతులకు సీఎం రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేవంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో డిసెంబర్ 9 2023కు ముందు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రుణమాఫీ ఎప్పుడు చేస్తారనేది తెలియాల్సి ఉంది

సంబంధిత పోస్ట్