ఫిల్మ్ ప్రమోషన్ పాలసీకి బిహార్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

80చూసినవారు
ఫిల్మ్ ప్రమోషన్ పాలసీకి బిహార్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఫిల్మ్ ప్రమోషన్ పాలసీకి బీహార్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా నిర్మాతలకు ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రాంతీయ సినిమాకు రూ.4 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. సీఎం నితీశ్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రంలో అద్భుతమైన లొకేషన్లు, సినిమాలు నిర్మించేందుకు సౌకర్యాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్