మెక్‌లారెన్ కారును వెంబ‌డించి ఢీకొన్న బైక‌ర్లు..(Video)

566చూసినవారు
బెంగుళూరులోని విట్ట‌ల్ మాల్యా రోడ్డులో మెక్‌లారెన్ సూప‌ర్‌ కారును ఛేజ్ చేస్తూ కింద ప‌డ్డ బైక‌ర్ల వీడియో ఒకటి రిలీజైంది. థార్డ్ఐ అనే సోష‌ల్ మీడియా యూజ‌ర్ ఆ వీడియో క్లిప్‌ను త‌న ఎక్స్‌‌లో పోస్టు చేశారు. బ్యాలెన్స్ కోల్పోయిన కింద‌ప‌డ్డ బైక‌ర్స్‌ను మ‌రికొంద‌రు ఢీకొట్టారు. ఈ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అయ్యింది. ఆ క్లిప్‌ను ఇప్ప‌టికే ల‌క్ష మంది చూసేశారు. కొంద‌రు నెటిజ‌న్లు విమ‌ర్శించారు.

సంబంధిత పోస్ట్