ప్రతి కుటుంబానికి రూ.46,715.. కేంద్రం ఏమందంటే?

74చూసినవారు
ప్రతి కుటుంబానికి రూ.46,715.. కేంద్రం ఏమందంటే?
'దేశంలోని ప్రతి పేద కుటుంబానికీ కేంద్ర ప్రభుత్వం రూ.46,715 ఇస్తోంది' అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే, ఇందులో నిజం లేద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. వ్య‌క్తిగ‌త వివ‌రాలు కోరుతూ వైర‌ల్ అవుతున్న ఈ వార్త‌లపై ప్రజలు స్పందించ‌వ‌ద్ద‌ని కోరింది. ఇదొక న‌కిలీ ప్ర‌చార‌మ‌ని, ఆర్థిక శాఖ అలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది.

సంబంధిత పోస్ట్